Перейти к содержимому

జప విధానం | జపంలోని రకాలు | జపం అంటే | Japa vidhanam | Japamloni Rakalu | Japam |

Brahmani SS | బ్రహ్మణి ఎస్ ఎస్

0:00 / 0:00

జప విధానం | జపంలోని రకాలు | జపం అంటే | Japa vidhanam | Japamloni Rakalu | Japam |

12 859 просмотров · 5 лет назад
Brahmani SS | బ్రహ్మణి ఎస్ ఎస్
2,03 тыс. подписчиков
12 859 просмотров · 5 лет назад
#Japavidhanam #japamlonirakalu #japamante #Japamala #japam #omshivoham Japa vidhanam | Japamloni Rakalu | Purahcharana | Japam | జప విధానం | జపంలోని రకాలు | జపం అంటే జపం అంటే ఏమిటి, జపం ఎలా చేయాలి, జపం చేసే విధానం (జప విధానం), జపంలోని రకాలు ఇందులో వివరించబడ్డాయి. జపంలోని ముఖ్యమైన 5 విభాగాల గురించి వివరించడం జరిగింది. భక్తి జీవితంలో ఏదైనా నేర్చుకుంటారా? భక్తి జీవితంలో జపం చాలా ముఖ్యమైనది. ఒక కధను పూర్తిగా వింటేనే దాని పూర్తి సారాంశం మనకు తెలుస్తుంది. ఒక వీడియో పూర్తిగా చూస్తేనే దానిలో విషయం ఉందా లేదా అనేది మనకు అర్ధం అవుతుంది. పైన పేరు చూసి లోపల ఇంట్రడక్షన్ చూసి మొదటి రెండు నిమిషాలు చూసి వదిలేస్తే ఏమి అర్ధం కాదు. ఇది ఒక సాధారణ వ్యక్తికి అసాధారణ శక్తిని ఇస్తుంది. ఒక వ్యక్తి శక్తితో మారగలడని అర్థం. ఇది ప్రతికూల శక్తిని నియంత్రిస్తుంది. ఆత్మ నియంత్రణను పెంచుకోండి మరియు మరింత నమ్మశక్యం కాని శక్తులను పొందండి. అనేక సంవత్సరాల పాటు జపం చేసి సిద్దులు పొందిన వారిని సిద్ధ గురువు అంటారు. భూమిపై పుట్టే ప్రతి జీవానికి గురువు ఉంటారు. కాకుంటే జీవి జన్మ కర్మ ఫలాన్ని బట్టి, వారి దీక్షను బట్టి సిద్ధ గురువులు అనుగ్రహిస్తారు. మా సిద్ధ గురు మంత్రం తెలుగులో చూసి అందులో చెప్పిన మంత్రాన్ని సాధన చేయండి. ఇందులో మేము మీకు మంత్రం మాత్రమే చెప్పాము. జపసాధన పూర్తిగా ఎలా చేయాలో చెప్పలేదు. మా తరువాతి వీడియోలను మీరు అనుసరిస్తే ఇతర వివరాలు మీకు అర్ధం అవుతాయి. లో రిజల్యూషన్ కారణంగా ఇందులో అక్షరాలు కనిపించలేదు. అందుకు క్రింద ఇవ్వబడిన లింక్ చూడండి. ఈ వీడియోలోని విషయాలు వివరంగా కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి    • జపం | జపం గురించి వివరాలు | Japam |   సిద్ధ గురు మంత్రం తెలుగులో వివరాలకు    • Siddha Guru Mantram Telugu . . .| సిద్ధ గు...   జపమాల గురించి    • జపమాల తెలుగులో | Japamala 01