శ్రీ రాధాష్టమి స్పెషల్ సిరీస్ - శ్రీమతి రాధారాణి ఆవిర్భావ లీల - Srinivas Prasad Das
Srinivas Prasad Das Official
0:00 / 0:00
శ్రీ రాధాష్టమి స్పెషల్ సిరీస్ - శ్రీమతి రాధారాణి ఆవిర్భావ లీల - Srinivas Prasad Das
8 339 просмотров · 5 дней назад
Srinivas Prasad Das Official
1,04 тыс. подписчиков
8 339 просмотров · 5 дней назад
🌸 శ్రీమతి రాధారాణి అవతరణ లీల 🌸
శ్రీ రాధాష్టమి స్పెషల్ సిరీస్ - శ్రీమతి రాధారాణి ఆవిర్భావ లీల - Srinivas Prasad Das
#radharani #radhashtami #radhakrishna #రాధారాణిఅవతరణ #రాధాష్టమికథ #కృష్ణకథ #భక్తి #వృందావనం #రాధాకృష్ణులీలలు #HareKrishna #RadhaRani #Radhastami #RadhaKrishna
ఈ వీడియోలో శ్రీమతి రాధారాణి అవతరణ లీలను అత్యంత విపులంగా, భక్తి భావంతో వివరిస్తున్నాము.
శ్రీ రాధారాణి ఎవరు?
ఆమె ఈ భౌతిక లోకంలోకి ఎలా అవతరించారు?
రాధారాణి అవతరణ వెనుక ఉన్న దివ్యమైన తాత్పర్యం ఏమిటి?
రాధాష్టమి ఎందుకు అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది?
Plz join our WhatsApp Channel for regular updates & more inspiring info through below link:
✔️https://whatsapp.com/channel/0029VbDL...
00:00 శ్రీమతి రాధారాణి తత్త్వం
05:37 రాధారాణి ఆవిర్భావానికి ముఖ్య కారణం
12:45 రాధారాణి ఆవిర్భావం ఎలా జరిగింది ? (మొదటి కథ)
16:39 రాధారాణి ఆవిర్భావం ఎలా జరిగింది ? (రెండో కథ)
19:01 రాధారాణి ఆవిర్భావం ఎలా జరిగింది ? (మూడో కథ)
21:39 నారద ముని గేమ్ చేంజర్
27:06 రాధా కృష్ణులు మొదటి సారి కలుసుకోవడం (అత్యంత అద్భుత లీల)
ఈ వీడియోలో శ్రీమతి రాధారాణి అవతరణకు సంబంధించిన అద్భుతమైన లీలలను, ఆమె దివ్య మహిమను మరియు శ్రీ రాధాకృష్ణుల ప్రేమతత్త్వాన్ని తెలుసుకుందాం.
🙏 భక్తిశ్రద్ధలతో ఈ రాధారాణి అవతరణ లీలను శ్రవణం చేయండి.
🌺 శ్రీమతి రాధారాణి కీ జై!
🌺 రాధాష్టమి మహోత్సవ కీ జై!
🌺 శ్రీ రాధాకృష్ణుల కీ జై!
🌺 హరే కృష్ణ!
ఈ వీడియోలో:
• శ్రీమతి రాధారాణి అవతరణ లీల
• రాధారాణి జన్మ వృత్తాంతం
• రాధాష్టమి కథ
• రాధాష్టమి ప్రాముఖ్యత
• శ్రీమతి రాధారాణి మహిమ
• రాధాకృష్ణుల దివ్య లీలలు
• రాధారాణి మరియు శ్రీకృష్ణుల దివ్య సంబంధం
• భక్తిలో శ్రీ రాధారాణి స్థానం
• వృందావనంలోని రాధాకృష్ణుల లీలలు
🌸 హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే 🌸
🙏 మీకు ఈ వీడియో నచ్చితే
👍 Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం Subscribe చేయండి
📤 ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.
📖 “ధర్మో రక్షతి రక్షితః” – ధర్మాన్ని కాపాడేవారిని ధర్మమే కాపాడుతుంది.
📌 Srinivas Prasad Das Official