Перейти к содержимому

గురు–శిష్యుల క్విజ్ ఈ ప్రశ్నలు అంత ఈజీ కావు! | 20లో 7 చెప్పగలరా? | Telugu Devotional Quiz

Devotional Quiz by mani

0:00 / 0:00

గురు–శిష్యుల క్విజ్ ఈ ప్రశ్నలు అంత ఈజీ కావు! | 20లో 7 చెప్పగలరా? | Telugu Devotional Quiz

3 638 просмотров · 3 дня назад
Devotional Quiz by mani
802 подписчика
3 638 просмотров · 3 дня назад
గురు–శిష్యుల క్విజ్ | Telugu Devotional Quiz మన పురాణాల్లోని గొప్ప గురువులు, శిష్యులు మరియు వారి మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాలపై 20 ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ క్విజ్ సిద్ధం చేశాము. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, పరశురాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి వంటి గొప్ప గురు–శిష్యుల గురించి మీకు ఎంత తెలుసో పరీక్షించుకోండి. 🕉️ 🤯 ఈ ప్రశ్నలు అంత ఈజీ కావు! 20లో 7 ప్రశ్నలకు అయినా సరైన సమాధానం చెప్పగలరా? ప్రతి ప్రశ్నకు సమాధానం ఆలోచించడానికి 5 సెకన్ల సమయం ఉంటుంది. 👇 మీ స్కోర్‌ను కామెంట్‌లో చెప్పండి! 👍 వీడియో నచ్చితే Like చేయండి 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి 🔔 ఇలాంటి మరిన్ని పౌరాణిక క్విజ్‌లు, భక్తి క్విజ్‌లు, తెలుగు దేవotional quizzes కోసం Devotional Quiz by Maniని Subscribe చేయండి. 🙏 జై శ్రీరామ్! 🙏 జై శ్రీకృష్ణ! #గురుశిష్యులక్విజ్ #TeluguQuiz #DevotionalQuiz #Puranalu #Mahabharata #Ramayana #TeluguDevotionalQuiz #HinduMythology #DevotionalQuizByMani