Перейти к содержимому

వంకాయ మొక్కలకు పూత రాలిపోతుందా? 🌱🍆 ఇలా చేస్తే పూత నిలుస్తుంది | Best Organic Pesticide

Home maker strategy

0:00 / 0:00

వంకాయ మొక్కలకు పూత రాలిపోతుందా? 🌱🍆 ఇలా చేస్తే పూత నిలుస్తుంది | Best Organic Pesticide

2 219 просмотров · 1 день назад
Home maker strategy
56,1 тыс. подписчиков
2 219 просмотров · 1 день назад
వంకాయ మొక్కలకు పూత వచ్చినా రాలిపోతుందా? 🍆🌱 పూత నిలవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను. వంకాయ మొక్కలకు పుల్లటి మజ్జిగలో పసుపు కలిపి ఎలా స్ప్రే చేశాను, ఎంత జాగ్రత్తగా చేయాలో ఈ వీడియోలో వివరించాను. మీ టెర్రస్ గార్డెన్‌లో కూడా వంకాయ మొక్కలకు పూత రాలే సమస్య ఉంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. 🌿 వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ గార్డెన్ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని టెర్రస్ గార్డెనింగ్ వీడియోల కోసం Home maker strategy ఛానల్‌ను Subscribe చేయండి. ❤️ #Vankaya #BrinjalPlant #TerraceGarden #KitchenGarden #OrganicGardening #TeluguGardening