వంట చేసుకోవడానికి వంట వస్తువులు కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను Village house wife daily routine vlog
@KBT LIFESTYLE VLOGS
0:00 / 0:00
వంట చేసుకోవడానికి వంట వస్తువులు కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను Village house wife daily routine vlog
19 609 просмотров · 1 дн. назад
@KBT LIFESTYLE VLOGS
22,9 тыс. подписчиков
19 609 просмотров · 1 дн. назад
హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కిచెన్ రూమ్ లోకి వంట కోసమో ఆన్లైన్ నుండి కొన్ని వస్తువులు తీసుకున్నాను ఏమి ఏమి వస్తువులు తీసుకున్నానో చూపిస్తున్నాను ఇంకా ఈ వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను అంటే తెల్లవారు లేసి టిఫిన్ ఏం చేశానో టిఫిన్ ఎలా చేసుకున్నాను మధ్యాహ్నం కూర ఏం చేశాను ఆ కూర ఎలా చేసుకున్నాను అంటే తెల్లవారు టిఫిన్ ఇడ్లీ చేశాను ఇడ్లీ ఎలా చేసుకున్నాను మధ్యాహ్నం కూర బంగాళదుంప ఫ్రై నల్లకారం మిరప్పొడి ఇంకా మామిడికాయ పచ్చడి ఇవి ఎలా చేశాను రెసిపీస్ చూపిస్తూ వీడియో చేశాను వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసుకొని సపోర్ట్ చేయండి @KBTLifeStyle@baratigangineni
#villagehousewifedaillyrouteen
#middleclassfamily
#middleclasshousewiferoutinevlogs
#middleclasshousewifevlog
#villagehousewifevlog
#housewifelife
#trendingvlog
#vrialvlog