Перейти к содержимому

Madhura Seva song || AB Maasilamani songs || Pas.Parishuddarao songs || Old Telugu Christian songs

Parishuddarao Official

0:00 / 0:00

Madhura Seva song || AB Maasilamani songs || Pas.Parishuddarao songs || Old Telugu Christian songs

16 705 просмотров · 5 л. назад
Parishuddarao Official
24,4 тыс. подписчиков
16 705 просмотров · 5 л. назад
పల్లవి: మధుర మధుర మధుర సేవ యేసు ప్రభు సేవ - మధుర మధురం 1. భాగ్యభోగ నిధులులేని భారభరిత సేవ భాష్పసిరులలోన మెలిగి బాధలను వారించు సేవ 2. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ సిలువ నిందలనుభవించి సిరాము వంచి మరియు సేవ 3. దేవదూతలకును లేని దైవజనుని సేవ దైవాసుతుని సంఘసేవ దివ్యమౌ సువార్త సేవ 4. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి దైవనీతి వదలకోయి దేవుడు దీవించునోయి Pas.K.Parishuddarao, Carmel Gospel Ministries, Cobaldpet 3rd lane, Guntur- 522002, Andhra Pradesh, India. Contact Us- (+91)9849366146 Our website - www.carmel gospel ministries.org Our e-mail - mahonnathunividya@gmail.com