నేరుగా రైతుల నుంచే స్వచ్ఛమైన ఉత్పత్తులు | Grameena Santha by Tazawan Organic Farms | Raithanna Media
Raithanna Media
0:00 / 0:00
నేరుగా రైతుల నుంచే స్వచ్ఛమైన ఉత్పత్తులు | Grameena Santha by Tazawan Organic Farms | Raithanna Media
503 просмотра · 9 дн. назад
Raithanna Media
1,62 тыс. подписчиков
503 просмотра · 9 дн. назад
నేరుగా రైతుల నుంచే స్వచ్ఛమైన ఉత్పత్తులు | Grameena Santha by Tazawan Organic Farms | Raithanna Media
మా లాంటి ఆర్గానిక్ రైతులు తమ స్వచ్ఛమైన ఉత్పత్తులు మీ వరకు నేరుగా చేరాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న అద్భుత ప్రయోగమే ఈ "గ్రామీణ సంత".
కల్తీ లేని, రసాయనాలు వాడని స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలన్నదే "TAZAWAN ORGANIC FARMS" ముఖ్య లక్ష్యం. దళారుల వ్యవస్థ లేకుండా, పొలంలో పండిన తాజా ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఉత్పత్తులను నేరుగా మీ ఇంటికి చేర్చే ఈ గొప్ప ప్రయత్నానికి మీ అందరి మద్దతు కావాలి.
🌱 మా ఉత్పత్తులు మరియు గ్రామీణ సంత గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి!
🛒 ఆర్డర్ చేయడానికి లేదా సంప్రదించడానికి: 7013511605
మా ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వీడియోని లైక్ చేసి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#TazawanOrganicFarms #GrameenaSantha #OrganicFarmingTelugu #TeluguFarmers #OrganicFoodTelugu #FarmToTable #HealthyLifestyle #Hyderabad #TeluguVlogs #RythuBiddalu