EXPLAINER : అయ్యో...కిమ్ జోంగ్ ఉన్ కి ఏమైంది? - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
EXPLAINER : అయ్యో...కిమ్ జోంగ్ ఉన్ కి ఏమైంది? - TV9
14 940 просмотров · 7 часов назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
14 940 просмотров · 7 часов назад
ఉత్తర కొరియా.. నియంతృత్వపాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ దేశాన్ని చెబుతారు. అందుకే ఈ దేశానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. అలాంటిది ఆ దేశ సర్వోన్నత నేత..నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ఏదైనా విషయం బయటకు వచ్చిందంటే.. ప్రపంచం మొత్తం ఫోకస్ ఆ దేశంపైనే ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలను ఉత్కంఠకు గురిచేస్తుంటాయి. తాగాజా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
#KimJongUn #NorthKorea #KimJongUnNews #DeathRumours #NorthKoreaNews #KimYoJong #KimJuAe #WorldNews #InternationalNews #PoliticalNews #ViralNews #GlobalPolitics #Explainer #TV9D
#credits : #rajeswarinamala
#uploaded by : #bandipardhu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu