Перейти к содержимому

నీ మీద Labels అతికించుకోవడం మానేయ్ | నీ గురించి నువ్వే పెట్టుకున్న Labels నుంచి బయటపడు | MVN Kasyap

MVN Kasyap - Telugu

0:00 / 0:00

నీ మీద Labels అతికించుకోవడం మానేయ్ | నీ గురించి నువ్వే పెట్టుకున్న Labels నుంచి బయటపడు | MVN Kasyap

9 807 просмотров · 10 дней назад
MVN Kasyap - Telugu
409 тыс. подписчиков
9 807 просмотров · 10 дней назад
మన జీవితంలో చాలాసార్లు మనమే మనకు Labels పెట్టుకుంటాం… “నేను అంత Confident కాదు…” “నాకు ఇది చేతకాదు…” “నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను…” “నా వల్ల కాదు…” ఇలాంటి మాటలు పదే పదే మనసులో చెప్పుకుంటే… అవే మన నమ్మకాలుగా మారిపోతాయి. 🧠 కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి — మీ గతం మీ Identity కాదు. ఇతరులు మీ గురించి చెప్పిన మాటలు మీ Identity కాదు. మీరు మీకు పెట్టుకున్న Label కూడా మీ పూర్తి సామర్థ్యం కాదు. ఈ Full Videoలో మీ మీద మీరు పెట్టుకున్న Labels ఎలా మీ ఆలోచనలు, Confidence, Decisions మరియు Lifeపై ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి. మీరు ఎవరో ఒక Label నిర్ణయించదు. మీరు ఏ వ్యక్తిగా మారాలని నిర్ణయించుకుంటారో… అదే మీ కొత్త Identityకి మొదలు. 🔥 👉 మీపై మీరు పెట్టుకున్న Labels‌ను గుర్తించండి. 👉 Limiting Beliefs‌ను Challenge చేయండి. 👉 మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. 👉 React అవ్వకుండా Create చేయండి! 🎯 Watch the Full Video & Share Your Thoughts in the Comments. MVN Kasyap Life Coach | Performance & Personal Growth Strategist