Перейти к содержимому

తక్కువ ధరకే పెరు జాతి ఒరిజినల్ మరియు పెరు క్రాస్. 8328466461

Omega Agros

0:00 / 0:00

తక్కువ ధరకే పెరు జాతి ఒరిజినల్ మరియు పెరు క్రాస్. 8328466461

196 555 просмотров · 3 года назад
Omega Agros
33,7 тыс. подписчиков
196 555 просмотров · 3 года назад
పెరు జాతి ఒరిజినల్ మరియు పెరు క్రాస్ చాలా తక్కువ ధరలు ఇస్తున్నాం. ఈ వీడియో లో పెరు జాతి ఒరిజినల్ కోడి పిల్లలు మరియు పెరు క్రాస్ కోడి పిల్లలను మార్కెట్ లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా, నకరికల్లు కు చెందిన కృష్ణ గారు చెప్తున్నారు. మధ్య తరగతి వాళ్లకి అందు బాటు లో ఉంచడానికి ఈ ప్రయత్నం చేయునట్లు చెప్పుకొచ్చారు. ఇది కేవలం కృష్ణ గారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, వారితో మాట్లాడుకొని , ముందుకి వెళ్తారు అని ఆశిస్తున్నాం అంతే కాకుండా కోళ్ల ఫార్మ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వైరస్ రాకుండా జాగ్రత్తలు ఈ వీడియో లో చూపించడం జరిగింది #peruchicks #peru #peruchicksforsale #peruchicksoriginal #perukoditelugu #perúoriginal #peruoriginalchicksforsale #originalperuchicks #perubreedtelugu #perucross #perujaathi Artist: Zachariah Hickman | Track: The Beacon Download MP3 - https://support.google.com/youtube/an... Rock | Dark Zachariah Hickman playlist: https://www.youtube.com/playlist?list... Rock music playlist: https://www.youtube.com/playlist?list... Dark music playlist: https://www.youtube.com/playlist?list... #RockDark #ZachariahHickman #TheBeacon #NoCopyrightMusic #NoCopyrightAudioLibrary #MusicVisualization #NCALIB #RoyaltyFreeMusic Support me:   / ncalib   Thanks to my Patrons: Joy Cohn Music License Creative Commons Attribution license (reuse allowed)