Перейти к содержимому

Damaged Nighty to 2 New Pants ✂️😍 | Old Nighty Reuse DIY | Best Out of Waste✨👌‪@KarishmaThings‬

Karishma Things

0:00 / 0:00

Damaged Nighty to 2 New Pants ✂️😍 | Old Nighty Reuse DIY | Best Out of Waste✨👌‪@KarishmaThings‬

1 768 просмотров · 12 дн. назад
Karishma Things
4,28 тыс. подписчиков
1 768 просмотров · 12 дн. назад
ఎలుకలు పాడు చేసిన నా పాత నైటీని పడేయకుండా, దానిలో ఉన్న మంచి క్లాత్‌తో 2 కొత్త ప్యాంట్లు కుట్టాను! 😍✂️ ఒకటి నా కోసం, ఇంకొకటి నా బేబీ బాయ్ కోసం ❤️ ఈ వీడియోలో పాడైన నైటీ నుంచి క్లాత్ ఎలా తీసుకున్నాను, ఎలా కట్ చేసి 2 ప్యాంట్లు తయారు చేశానో step by step చూపించాను. పాత బట్టలను ఇలా reuse చేసి కొత్తగా మార్చడం మీకు నచ్చితే వీడియోని LIKE 👍 చేయండి, COMMENT చేయండి, ఇంకా SUBSCRIBE చేయండి ❤️ Thank you so much for watching! 🥰 #DamagedNighty #NightyReuse #DIYPants #OldClothesReuse #BestOutOfWaste #ClothReuse #DIY #Upcycling #SewingDIY #TeluguDIY