Перейти к содержимому

అక్టోబర్ నెలలో పెట్టుకునే కూరగాయ విత్తనాలు | October Seeds Collection ‪@homemakerstrategy‬

Home maker strategy

0:00 / 0:00

అక్టోబర్ నెలలో పెట్టుకునే కూరగాయ విత్తనాలు | October Seeds Collection ‪@homemakerstrategy‬

2 958 просмотров · 15 часов назад
Home maker strategy
56,6 тыс. подписчиков
2 958 просмотров · 15 часов назад
అక్టోబర్ నెలలో మన టెర్రస్ గార్డెన్‌లో ఏ కూరగాయ విత్తనాలు పెట్టుకోవాలి? 🌱 ఈ వీడియోలో అక్టోబర్‌లో నాటుకోవడానికి అనువైన కూరగాయ విత్తనాలను చూపించాను. సీజన్‌కు తగిన విత్తనాలు సరైన సమయంలో నాటితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. 🥬🍅🌶️ మీ టెర్రస్ గార్డెన్‌లో అక్టోబర్ నెలలో కొత్త కూరగాయలు పెంచాలని అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ❤️ వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. #OctoberVegetableSeeds #TerraceGarden #TeluguGardening #VegetableGardening #KitchenGarden