Перейти к содержимому

1 సమూయేలు గ్రంథము – సమూయేలు నుండి దావీదు వరకు | Biblical Animated Movie

SK Animation Telugu

0:00 / 0:00

1 సమూయేలు గ్రంథము – సమూయేలు నుండి దావీదు వరకు | Biblical Animated Movie

62 371 просмотр · 5 месяцев назад
SK Animation Telugu
5,05 тыс. подписчиков
62 371 просмотр · 5 месяцев назад
పాత నిబంధనలో ఒక గొప్ప మార్పు కాలం – న్యాయాధిపతుల కాలం ముగిసి, ఇశ్రాయేలుకు మొదటి రాజు ఏర్పడిన సమయం. 1 సమూయేలు గ్రంథము లో హన్నా ప్రార్థన, సమూయేలు పిలుపు, సౌలు రాజ్యాభిషేకం, దావీదు అభిషేకం, గోల్యాత్ యుద్ధం మరియు దేవుని చిత్తం ఎలా నెరవేరిందో చూస్తాము. ఈ animated movie లో ప్రతి అధ్యాయాన్ని cinematic 3D రూపంలో చూపిస్తున్నాము. దేవుని పిలుపు, విధేయత, రాజ్య స్థాపన, విజయం – అన్నీ ఒకే కథలో! 📖 మొత్తం అధ్యాయాలు: 31 🎬 Part 1: అధ్యాయం 1-15 🎬 Part 2: అధ్యాయం 16-31 చూసి ఆశీర్వదించబడండి 🙏 #1Samuyelu #1SamuyeluGrandhamu #BibleStoryTelugu #BiblicalAnimation #OldTestament #Samuel #DavidAndGoliath #TeluguChristian #BibleMovie #3DBiblical #jesus telugu animated stories #jesus animation movie in telugu #latest christian movies in telugu #bible stories in telugu animation