జగన్‌కు కేంద్రం నిధులిచ్చినా సరిగ్గా వాడలేదు | Pemmasani Chandrasekhar | AP Housing| ABP Desam
ABP Desam
0:00 / 0:00
జగన్‌కు కేంద్రం నిధులిచ్చినా సరిగ్గా వాడలేదు | Pemmasani Chandrasekhar | AP Housing| ABP Desam
1 001 просмотр · 4 дн. назад
ABP Desam
786 тыс. подписчиков
1 001 просмотр · 4 дн. назад
#PemmasaniChandrasekhar #ChandrababuNaidu #JaganMohanReddy #AndhraPradesh #APNews #APHousing #3LakhHouses #Burripalem #Tenali #Guntur #ABPTeluguNews #ABPDesam #TeluguNews
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా... ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని... బుర్రిపాలెం వేదికగా కొత్తగా మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి.. శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జగన్ కు కేంద్రం నిధులు ఇస్తే వాటిని సరిగ్గా వినియోగించలేదు. ఈనాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తుందని అన్నారు.
Andhra Pradesh has taken another major step towards fulfilling the dream of owning a house for poor families. At Burripalem in Tenali constituency, Guntur district, the foundation stone was laid for the construction of 3 lakh newly sanctioned houses. Chief Minister Nara Chandrababu Naidu and Union Rural Development Minister Shivraj Singh Chouhan participated in the programme. Speaking at the event, Union Minister Pemmasani Chandrasekhar made remarks about the previous YSRCP government and alleged that central funds provided during the Jagan Mohan Reddy government were not properly utilised. He said that the present coalition government is constructing and distributing lakhs of houses to poor families. Watch the complete report for Pemmasani Chandrasekhar's remarks, the 3 lakh houses programme and the latest developments in Andhra Pradesh's housing initiative.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam