బెండకాయ జిగురు రాకుండా కమ్మటి పల్లీ మసాలాతో ఇలా ఫ్రై చేయండి రుచి అస్సలు మర్చిపోలేరు | Palli Okra Fry
Koora Ruchi
0:00 / 0:00
బెండకాయ జిగురు రాకుండా కమ్మటి పల్లీ మసాలాతో ఇలా ఫ్రై చేయండి రుచి అస్సలు మర్చిపోలేరు | Palli Okra Fry
3 088 просмотров · 4 недели назад
Koora Ruchi
11 подписчиков
3 088 просмотров · 4 недели назад
Crispy Bhendi Fry In Telugu | బెండకాయ ఫ్రై జిగురు లేకుండా, క్రిస్పీగా రావడం కోసం ఈ సీక్రెట్ పల్లీ మసాలాతో ట్రై చేయండి! 10 నిమిషాల్లో అయిపోయే పర్ఫెక్ట్ Bendakaya Masala Fry Recipe ఇది.
అన్నంలోకి, పప్పులోకి నంజుకోవడానికి అద్భుతంగా ఉండే ఈ Crispy Bhindi Fry / Bendakaya Fry In Telugu ని పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి!
ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి SHARE చేయండి. మన 'కూర రుచి' (Koora Ruchi) ఛానెల్‌ని SUBSCRIBE చేయడం మర్చిపోకండి! 🔔
#bhindimasala #bendakayafry #peanut #telugufood