Перейти к содержимому

నెల్లూరు రూరల్ సరికొత్త రికార్డు | కోటంరెడ్డి | Nellore Rural A Brand New Record//StvNews

STVNEWSTELUGU

0:00 / 0:00

నెల్లూరు రూరల్ సరికొత్త రికార్డు | కోటంరెడ్డి | Nellore Rural A Brand New Record//StvNews

1 674 просмотра · 2 дня назад
STVNEWSTELUGU
1,45 тыс. подписчиков
1 674 просмотра · 2 дня назад
#NelloreRural #KotamreddySridharReddy #NelloreDevelopment #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #TDP #JanaSena #APDevelopment #AndhraPradeshNews #Channel9HD #NelloreNews నెల్లూరు రూరల్ సరికొత్త రికార్డు | కోటంరెడ్డి | Nellore Rural A Brand New Record//StvNews నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రూ. 857 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రూ. 109 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నరసింహకొండ రూ. 20 కోట్ల అభివృద్ధి నిధులు, ఆమచర్ల వద్ద భారీ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు వేలాది ఉపాధి అవకాశాల కల్పన మరియు నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమ పనుల పురోగతిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వివరాలు ఈ వీడియోలో చూడండి