దేవుని హస్త బలం - Isaiah 66:14 || Abhishek dani || @El-Bethel_Revival_Centre || Jan 11th 2026.
Abhishek Dani
0:00 / 0:00
దేవుని హస్త బలం - Isaiah 66:14 || Abhishek dani || @El-Bethel_Revival_Centre || Jan 11th 2026.
665 просмотров · 7 месяцев назад
Abhishek Dani
164 подписчика
665 просмотров · 7 месяцев назад
What does it mean to have the Hand of God upon our lives?
For this year, my anchor is found in Isaiah 66:14. It is my reminder of the Year that changes everything into His will. God does lead His children with His mighty hand, and when His hand is revealed, His children experience joy and comfort.
Trust with me in believing that God is making His presence known in our situations, our families, and our future.
I'm standing on this reminder for the year! 🕊
దేవుని హస్తము మన జీవితంపై ఉండటం అంటే ఏమిటి?
ఈ సంవత్సరం నా ఆధారం యెషయా 66:14 వాక్యం. ప్రతిదీ ఆయన చిత్తం ప్రకారం మారిపోయే సంవత్సరంగా ఇది నాకు ఒక జ్ఞాపిక. దేవుడు తన శక్తివంతమైన హస్తముతో తన పిల్లలను నడిపిస్తాడు, మరియు ఆయన హస్తము ప్రత్యక్షమైనప్పుడు, ఆయన పిల్లలు సంతోషాన్ని మరియు ఆదరణను పొందుతారు.
మన పరిస్థితులలో, మన కుటుంబాలలో మరియు మన భవిష్యత్తులో దేవుడు తన సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు అని నాతో కలిసి నమ్మండి.
ఈ సంవత్సరం అంతా నేను ఈ వాగ్దానంపైనే నిలబడుతున్నాను! 🕊️"
Abhishek Dani.
https://www.instagram.com/abhishekdan...