అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం| Female Version ( Cover ) | Shalini |Patamma Rambabu|Bharath Mekala
Shalini - Official
0:00 / 0:00
అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం| Female Version ( Cover ) | Shalini |Patamma Rambabu|Bharath Mekala
341 679 просмотров · 1 год назад
Shalini - Official
8,47 тыс. подписчиков
341 679 просмотров · 1 год назад
అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం| Female Version ( Cover ) | Shalini |Patamma Rambabu|Bharath Mekala
Special Thanks
DRK Studios Youtube Channel
Patamma Rambabu
Lyrics
Patamma Rambabu
Singer
Shalini
Music
Bharath Kumar Mekala
DOP & Editing
Santhosh Star
అవకాశాలు అందకపోయిన ఆపకు నీ పయనం
అనుక్షణం నీలో జరగాలి ఓ మేధోమధనం
గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా
కదిలే కాలంలో పునాది మెట్టుగ చేర్చరా
జీవితమంటేనే ఎగసిపడే అలలే కదరా !
ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా ...
దండుగ కదిలిన చీమల నడకను చూసి నేర్వాలి ఐక్యమత్యం
ఎదురెక్కిన చేపల ధైర్యం తలచి పెంచాలి ఆత్మస్థైర్యం
అంకురమై చిగురించే మొక్కగ ఎదగాలి అనునిత్యం
ఎగిరే పక్షుల రెక్కల తలచి విహరించర సమస్తం
వెనుకడుగేసే ఆలోచనల హద్దులు చెరగాలి
ఉదయించే సూర్యుపు కిరణమల్లె నువు వెలుగులు పంచాలి
ఈ విశ్వమంత నీ గెలుపును చూస్తూ నివ్వెర పోవాలి
చరిత్రపుటలో లికిస్తూ నువ్వో శిఖరం కావాలి
ధ్వనిపలికించే డప్పు శబ్ధమల్లె వినిపించాలి నీ విజయం
పారే నదిలా నువు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం
దీపపు సమురు చూసి నువు నేర్వాలి ఈ పసరించేటి సారం
వీచే పవనంల సాగిపోవాలి నలుదిక్కుల నువు నిరంతరం
నీ నిరాశతత్వం సమ్మెట దెబ్బల అగ్నిలో కాల్చేయరా
నీ జీవిత పుటలో లక్ష్యాన్ని కొలిమిగ మార్చేయరా
ప్రతి గడియాను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా
నువు వేసే అడుగుల ధరణి జనమంతా స్వాగతమే పలికేలా
కాచే అద్దుమరాతిరి మేలుకొన్న చుక్కలుగా నువు వెలుగాలే
నీ నిశీధి లాంటి జీవితం కాగడల నువు మార్చాలె
ఎగిరే గాలిపటం ఎదిగేయ్ నీకున్న అవకాశాల తోటి
నమ్మకమనేటి దారంతోటి విహరించు నీకెవ్వరురా సాటి
గురితప్పని బాణంలా చేధించర నీ గమ్యాన్ని
పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌధాన్ని
హేళన గుర్తుకు బదులిచ్చేసేయ్ రా అసలు వడ్డీని
ఈ విశ్వంపై ముద్రించేసేయ్ చెరగని సంతకాన్ని
patamma rambabu songs,patamma rambabu,rambabu songs,patammathone rambabu songs,rambabu yasarapu,patammathone rambabu,#patammathone rambabu,patamma tho rambabu songs,patamma rambabu song on gaddar,rambabu,singer patamma rambabu emotional song,patamma rambabu emotional song on gaddar,#rambabu,patamma rambabu emotional song,patammathone singer rambabu new songs,rambabu amma song,patammathone rambabu new song,#patamma tho rambabu latest songs avakashalu,avakashalu andakapoina,it rangamlo upadi avakashalu,avakashalu andakapoina song,it rangamlo upadhi avakashalu,#avakashalu #trendingshorts,avakashalu andakapoina aapaku nee,avakashalu andakapoina telugu song,avakashalu andakapoina telugu songs,avakasalu andakapoyina,avakashalu andakapoina whatsapp status,avakashalu andakapoina apaku nee payanam,avakashalu andakapoina rambabu anna song,avakashalu andakapoina inspirational song telugu songs,telugu video songs,telugu hit songs,latest telugu songs,telugu movie songs,songs telugu,best telugu songs,telugu songs motivational,telugu super hit songs,telugu viral songs,top telugu songs,new telugu songs,telugu top songs,telugu new songs,hit songs telugu,telugu songs new,telugu songs 2025,telugu popular songs,telugu motivation songs,motivational songs,telugu lyrical songs,telugu love songs,telugu songs 2021,telugu melody songs
shalini,shalini relare rela,shalini relare rela songs,relare rela shalini songs,shalini singer,relare rela shalini,shalini singer relare rela,shalini songs,shilini singer relare rela,shalini rela re rela,shalini official,folk singer shalini,shalini singer songs,relare rela,relare relare,relare rela songs,relare relare song,ragam shalini,shalini movies,shalini videos,shalini videos telugu,shalini banjara songs,singer shalini songs