Divine Mercy Intercession -2007 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 07-10-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -2007 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 07-10-2026 #divinemercychaplet
10 059 просмотров · 9 часов назад
Fr Cyrildoss SVD telugu
21,3 тыс. подписчиков
10 059 просмотров · 9 часов назад
Divine Mercy Intercession -2007 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 07-10-2026 #divinemercychaplet
జపమాలే మా ఆయుధం జపమాలే మా సాధనం - 2
జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం - 2
1. వినమ్రతకు సాత్వికతకు నిలయం జపమాల - 2
విజ్ఞతకు వివేకానికి మూలం జపమాల - 2
2. పాపులను కఠినాత్ములను మార్చును జపమాల - 2
ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల
3. పేదలకు పీడితులకు అభయం జపమాల - 2
దుఃఖితులకు శోకార్తులకు ఓదార్పు జపమాల - 2
4. రోగులకు గాయాలకు స్వస్థత జపమాల - 2
అంధులకు అజ్ఞానులకు వెలుగు జపమాల – 2
5. కీడులలో సంరక్షణనిచ్చే కోట వంటి జపమాల - 2
యుద్దములో మన పోరాటంలో జయమిచ్చే జపమాల - 2