ఇందులోనే కానవద్దా యితడు దైవమని ll Indulone Kanavadda ll Annamayya Keerthanalu ll Songs with Lyrics
Annamayya Songs AVRG
0:00 / 0:00
ఇందులోనే కానవద్దా యితడు దైవమని ll Indulone Kanavadda ll Annamayya Keerthanalu ll Songs with Lyrics
12 491 просмотр · 5 лет назад
Annamayya Songs AVRG
4,65 тыс. подписчиков
12 491 просмотр · 5 лет назад
Singer : PAVAN CHARAN
ఇందులోనే కానవద్దా యితడు దైవమని
విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుడు ఖండించినాడు
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే
గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||
యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||
జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష
మమర జీవుల కిచ్చె నల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||
#AnnamayyaSongsAVRG
#InduloneKanavadda
====================================