Перейти к содержимому

చేప - బెల్లం ద్రావణం తయారీ విధానం,Fish - Jaggery solution,#deerghaayush #naturalfarming ,#organic

Deerghaayush from Nature

0:00 / 0:00

చేప - బెల్లం ద్రావణం తయారీ విధానం,Fish - Jaggery solution,#deerghaayush #naturalfarming ,#organic

5 128 просмотров · 4 года назад
Deerghaayush from Nature
49,3 тыс. подписчиков
5 128 просмотров · 4 года назад
#Deerghaayush is a platform where you can get knowledge about #organicfarming and ancient methods of healing.our organic experts will explain preparation and usage of plant based #organicdecoctions,#organicpesticides,#organicinsecticides#Organicmanures#Organicfarmingtraining#Progressivefarming#Naturalfarming#organicfarming#sustainablefarming#preparationoforganicmanures#preparationoforganicpesticides#organicfarmingtechniques,#eoap,#ekalavyafoundation,#Fishjaggerysolution,#Fish,#Jaggery,#organicgrowthpromoter#Organic,#organicexperts,,#ourorganicexperts#organicexperts,#organicfarmingintelgu#oraganicagriculture చేప- బెల్లం ద్రావణం తయారీ విధానం: కావలసిన పదార్థాలు: 1 కిలో చేపవ్యర్థాలు, 1కిలో బెల్లం, నీళ్లు. తయారీ విధానం: చేపవ్యర్థాలు,బెల్లం ను ఒక కుండలో వేసుకొని అవి నానేంత వరకు నీళ్లు పోసుకొని కుండకు మూత కట్టుకోవాలి.ఈ విధంగా మూత కట్టుకున్న కుండను గడ్డి వాములో 10 రోజులు దాచి ఉంచి బాగా మురగ నివ్వాలి. 10 రోజుల తర్వాత దీన్ని వడకొట్టుకొని మొత్తము ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు.ఈ ద్రావనం పూత మరియు కాయ పెరుగుదలకు ఉపయోగ పడును. గమనికి: ఈ ద్రావణం తయారీలో బాగా దుర్గంధం వస్తుంది కాబట్టి దీనిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. దీనిని వడకట్టే సమయంలో చేపల ఎముకలు ద్రావణం లో పడకుండా చూసుకోవాలి. #ouroganicexperts: Soumith,Mohan krishna,Abhilash,Naresh,Pawan kalyan. Join with us to shake hands with nature. Subscrib to:https://www.youtube.com/results?searc... Like us on Facebook:  / deerghaayush   Follow us on Instagram:  / deerghaayush   Visit Website:https://deerghaayush.in