Godari Gattupyna Song Telugu Lyrics | Rajakumarudu | Mahesh Babu, Preity Zinta | Mani Sharma
Maa Paata Mee Nota
0:00 / 0:00
Godari Gattupyna Song Telugu Lyrics | Rajakumarudu | Mahesh Babu, Preity Zinta | Mani Sharma
127 506 просмотров · 2 месяца назад
Maa Paata Mee Nota
5,25 млн подписчиков
127 506 просмотров · 2 месяца назад
Watch & Enjoy #GodariGattupyna Song with Telugu Lyrics from the Telugu Movie #Rajakumarudu on Maa Paata Mee Nota.
#MaheshBabu #PreityZinta #ManiSharma #UditNarayan #KRaghavendraRao
🎧 Song Credits🎙
Song Name: Godari Gattupyna
Singers: Udit Narayan, Kavitha Krishnamurthy
Lyrics: Chandrabose
Music: Mani Sharma
Movie Details:-
Movie Name: Rajakumarudu
Banner: Vyjayanthi Movies
Producer: C.Aswani Dutt
Director: K. Raghavendra Rao
Stat Cast: Mahesh Babu, Preity Zinta
Music: Mani Sharma
Music Label: Aditya Music
#TeluguSongs #TeluguLyrics #EvergreenHits #SongsTelugu #BestTeluguSongs #LoveMelodySongs #TeluguSongs2026 #MaaPaataMeeNota
Godari Gattupyna Song Telugu Lyrics:-
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉంది
అదివో హరే రామ చిలక మెలిక మహా మహులకెరుకా
నువ్వు మరి లేత గనక నీకా తికమక తెలియదికా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
కాటన్ జీన్స్లో మీ ముందుకొస్తే అల్లర్లు ఏంటండీ
కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది
మోటార్ బైక్స్లో రైడింగ్కెళితే మీ ఈలలేంటండీ
ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయలనమంది
ఆ ప్లేసులో ‘క’ ఉంచుతూ కన్నయలనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికేను నీ పిలకా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
ఫ్రూటీ డ్రింక్స్లో స్ట్రా వేసుకుంటే కామెంట్లు ఏంటండీ
సూచి పెదవులు కష్టాలు పడితే మా గుండె చేరువవుద్ది
ఎన్నో బుక్స్తో కాలేజీకెళ్ళితే మీ లుక్స్ ఏంటండీ
చిన్ని చేతులే లగేజ్ మొస్తే మా కన్ను ఎరుపవుద్ది
ట్రాఫిక్లో… కావాలనే… తక్కిళ్లు ఏంటండీ
కాపుడుతు… ఉంటామనే… హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నాకది భలే తెలుసు గనక మెలికకి తొలగించా బురకా
గోదారి గట్టు పైన పైన
చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికేను నీ పిలకా
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd