Перейти к содержимому

Kalyanam Kamaniyam ''కళ్యాణం కమనీయం'' Top Hit Telugu Marriage Christian(Jesus) Song By Mano

Telugu Jesus Songs

0:00 / 0:00

Kalyanam Kamaniyam ''కళ్యాణం కమనీయం'' Top Hit Telugu Marriage Christian(Jesus) Song By Mano

10 553 787 просмотров · 9 лет назад
Telugu Jesus Songs
103 тыс. подписчиков
10 553 787 просмотров · 9 лет назад
కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా – నీ దీవెన లీవయ్యా… (2) ( కళ్యాణం కమనీయం ) 1. ఏదేను వనమున యెహూవా దేవా – మొదటి వివాహము చేసితివి (2) ఈ శుభదినమున నవదంపతులను (2) నీ దీవెనలతో నింపుమయా.. ( దేవా రావయ్యా ) 2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగా మార్చితివే (2) కష్టాలలో నీవు అండగా ఉండి (2) కొరతలు దీర్చి నడుపుమయా.. ( దేవా రావయ్యా ) 3. బుద్ధియు జ్ణానము సంపదలన్నియు – గుప్తమైయున్నవి నీ యందే (2) ఇహపర సుఖములు మెండుగా నొసగి (2) ఇల వర్థిల్లగ చేయుమయా ( దేవా రావయ్యా ) To Subscribe This Channel : https://www.youtube.com/c/telugujesus... For More Videos Visit us at:    / telugujesussongs   Facebook :   / latesttelugujesussongs   Instagram Follow Us:   / telugujesussongs2020   Praise the Lord: Our Channel is Publishing Telugu Christian Songs/ Telugu Jesus Songs/ Telugu Prayer Messages/ Telugu Jesus Devotional Songs.These are the Channel aim, Thanks for watching this ....God Bless You #TeluguJesusSongs #ChristianSongs #ChristianMessages