nee roopam nalona prathi bimbhamai telugu jesus songs
SHALOM TRACKS
0:00 / 0:00
nee roopam nalona prathi bimbhamai telugu jesus songs
63 778 просмотров · 4 года назад
SHALOM TRACKS
2,51 тыс. подписчиков
63 778 просмотров · 4 года назад
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2) ॥నీ రూపం||
1.నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||
2.నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2)||నీ రూపం||
3.అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2)||నీ రూపం||
[ మనవి ]
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికి వందనములు. విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీముందుకు తీసుకు రావడం జరిగినది.
ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు.. మీ కోరిక మేరకు
ఆ వీడియోలు తొలగించబడును అందరికీ కృతజ్ఞతలు.
» » » » »[ శుభవార్త ] « « « « «
ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు tracks గ మార్చి అనేకమందికి అందించాలనేదే ఈ ఛానల్..
( GOD bless you all )