Перейти к содержимому

Nannu Kaavaga vachina |Song lyrics | Almighty

LOVED BY HIM

0:00 / 0:00

Nannu Kaavaga vachina |Song lyrics | Almighty

257 451 просмотр · 7 л. назад
LOVED BY HIM
689 подписчиков
257 451 просмотр · 7 л. назад
Singer : Jai Srinivas Music Director : Mr. Anup Rubens Lyrics నన్ను కావగా వచ్చిన నజరేయ యేసయ్య నేను పాపమూ చేసీన చూపావు నీ దయా నన్ను ఎన్నడు విడిచి పోకుమయ ఓ....... సిలువ నీడలో నన్ను దచుమయా లోకమంతా నన్ను దోషిగా చూసినా ప్రేమతోనే నన్ను చేరధీసినావూ నన్ను కావగా వచ్చిన నజరేయ యేసయ్య నేను పాపము చేసీన చూపావు నీ దయా నిన్ను విడచి దూరమైన ధూళి నేనే యేసయ్య లోకశలకు లోబడిన లోభిని నేనేనయ అందరు నన్ను అనాధ చేసి పోయినా అంధకారమే నాకు బంధువై మిగిలినా నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్య నన్ను కావగా వచ్చిన నజరేయ యేసయ్య నేను పాపము చేసీన చూపావు నీ దయా నీ చెరణములే చేరగానే నా గతి మరేనయ నీ శరణము వేడగానే నీది నదిగా మారెనే ఏ య్యోగ్యత నాకు లేక పోయినా నీ వారసునిగా నన్ను ఎంచినా ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయా ఆ...ఆ..... నన్ను కావగా వచ్చిన నజరేయ యేసయ్య నేను పాపము చేసీన చూపావు నీ దయా