Ghanamaina veduka - a shankar Mahadevan and pranam kamalakar musical - a song of celebration
THE CHRIST SERIES TELUGU
0:00 / 0:00
Ghanamaina veduka - a shankar Mahadevan and pranam kamalakar musical - a song of celebration
2 565 просмотров · 5 лет назад
THE CHRIST SERIES TELUGU
141 подписчик
2 565 просмотров · 5 лет назад
We had kept lots of efforts to make this audio!
∆ please do SUBSCRIBE our channel for more 8d songs of really like video, please hit 'like' button and share it your friends
please read:- the don't audio and the pictures,the credits go to the respective owners.this video purely fan made and will not be used for profit and illegal sharing
కరుణించే కాపాడే యేసయ్య
ని స రి మ రి ని ప
యేసయ్య … యేసయ్య …
కూడుకొని మనం ఈవేళ
ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై …
కూడుకొని మనం ఈవేళ
ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/
1. వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయె
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయె
విమలమాయె హృదయసీమ దిగులు లేదాయె
ఘనమే గళమున పాడగా
ధ్యానమే మనసుని దాటగా
ప్రభవించే యేసు దివ్యనాధ రూపాన
కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/
2. పాతవి కడతేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిద్దమాయె
ప్రబలమైన సిలువనీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమలజాడ, జయము నాదాయె
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ యీవి రూపాన
కూడుకొని మనమీవేళ, ఘనమగు వేడుకకు తెర తియ్యాల /2/
Lyrics in English:
Karuninche kapade yesayya
Ni sa re ma re ne pa
Yesayya….Yesayya….
Koodukoni manam evalle
Ganamagu vedukaku Thera thiyala /2/
Gadachina dinamula Kaligina sukhamukai
Prabhu Yesu aashirvadalakai ……..
Koodukoni manam evalle Ganamagu vedukaku Thera theeyala /2/
1. Vesavi vadagalula badha teeripoye
Yesuni shubavakkula haayi praptamaye
Vidhitamaina prabhuni prema vidichipodaye
Vimalamaye hrudayaseema digulu ledaye
Ganame galamuna paadaga
Dhyanamai manasuni dhaataga
Prabhavinche Yesu divya naada rupaanna
Koodukoni manam evalle, Ganamagu vedukaku Thera theeyala /2/
2. Pathavi kadateraga manasu maripoye
Nootana kriya cheyaga daari siddhamaye
Prabhala maina siluva needasamasipodaye
Samasipoye sramala jaada,Jayamu nadaye
Stothrame niluvaga levaga
Dhupamai varaduni cheraga
Thirugoche thandri sreshta eevi rupaanna
Koodukoni manam evalle Ganamagu vedukaku Thera theeyala (x2)
Credentials :
Song: Ghanamaina Veduka
Singer: Padma Shri Shankar Mahadevan
Music: Pranam Kamlakhar
Lyrics: AR Stevenson Chorus: Sudha, Revathi, Gayathri
Additional Vocals: Rohit
A Shankar Mahadevan and Pranam Kamlakhar Gospel Music
మనవి:- మన ప్రభువైన యేుక్రీస్తు నామములో వందనములు ఏ విధము చేతనైన మీ పాటల హకులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యతరం ఉన్న యెడల దయతో మకు సమాచారం అందించగలరు మీ కోరిక మేరకు
ఆ వీడియో తొలగించబడును.
మా వాట్సప్ నంబర్:- 9347764908