Ramapuram Beach Chirala Tourism ఆంధ్ర పెద్ద గోవా 🔥 | చీరాల రామాపురం బీచ్ అడ్వెంచర్ సందడి
RK Telugu Traveller
0:00 / 0:00
Ramapuram Beach Chirala Tourism ఆంధ్ర పెద్ద గోవా 🔥 | చీరాల రామాపురం బీచ్ అడ్వెంచర్ సందడి
11 402 просмотра · 3 нед. назад
RK Telugu Traveller
6,55 тыс. подписчиков
11 402 просмотра · 3 нед. назад
నమస్కారం ఫ్రెండ్స్! 👋
ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర ప్రదేశ్ లోని అందమైన "ఆంధ్ర పెద్ద గోవా"గా పేరొందిన చీరాల రామాపురం బీచ్ (Ramapuram Beach, Chirala) విశేషాలను చూడబోతున్నాం! 🌊🏝️
బీచ్ లో ATV బైక్ అడ్వెంచర్ రైడ్స్, అందమైన సూర్యాస్తమయం (Sunset View), ఆహ్లాదకరమైన తీరప్రాంతం మరియు కుటుంబంతో గడపడానికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. మీరు కూడా ఒకసారి తప్పక సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతం ఇది!
వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, SHARE చేయండి మరియు మన ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి! 👍🔔
#RamapuramBeach #ChiralaTourism #AndhraGoa #BeachVibes #TeluguTravelVlogs #BeachAdventure
#RamapuramBeach #ChiralaTourism #AndhraGoa #ChiralaBeach #ATVBikeRide #TeluguTravelVlogs #AndhraPradeshTourism #BeachLife #AdventureSports #SunsetVibes