ఒక్క రాత్రే టైమ్ ఉంది! రేపు 9కి ఆడిషన్స్… నా పరిస్థితి ఇదే 😰
Sikkolu Sainikudu
0:00 / 0:00
ఒక్క రాత్రే టైమ్ ఉంది! రేపు 9కి ఆడిషన్స్… నా పరిస్థితి ఇదే 😰
260 просмотров · 3 недели назад
Sikkolu Sainikudu
677 подписчиков
260 просмотров · 3 недели назад
🎬 రేపు మన శ్రీకాకుళంలో ఆడిషన్స్!
నా డైలీ వ్లాగ్‌లో భాగంగా రేపు జరగబోయే ఆడిషన్స్‌కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను! ❤️
యాక్టింగ్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు, మీ టాలెంట్‌ను చూపించాలనుకునేవాళ్లు తప్పకుండా రండి. మీలోని ప్రతిభను చూపించడానికి ఇదొక మంచి అవకాశం! ✨
📍 Location: శ్రీకాకుళం
📅 Date: రేపు 07/09/2026
🎭 Auditions: Open for interested participants
వచ్చేవాళ్లు ఈ వ్లాగ్‌ను మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. కలుద్దాం! ❤️
#DailyVlog #Auditions #AuditionCall #TeluguVlog #Acting #Talent #Vlog