త్రేతాయుగం నాటి అత్యంత పురాతనమైన శివాలయం!Old Guntur! Kumturu → Gomturu / Gonturu → Gunturu → Guntur
Explore with Jaya
0:00 / 0:00
త్రేతాయుగం నాటి అత్యంత పురాతనమైన శివాలయం!Old Guntur! Kumturu → Gomturu / Gonturu → Gunturu → Guntur
160 просмотров · 5 дней назад
Explore with Jaya
130 подписчиков
160 просмотров · 5 дней назад
ఓల్డ్ గుంటూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం గుంటూరు నగరానికే పునాది రాయి! త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఈ క్షేత్రంలో 11వ శతాబ్దపు చోళుల శాసనాలు మరియు 3వ శతాబ్దపు ఇక్ష్వాకుల కాలం నాటి అరుదైన బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. అసలైన చారిత్రక గుంటూరు వైభవం ఇది!
రెండు సంప్రదాయాల సమ్మేళనం అంటే ఏమిటి?
శైవ, శాక్తేయ సంప్రదాయాల సమ్మేళనం" అంటారు.
• రెండవ విష్ణువర్ధన రాజు: ఈయన క్రీ.శ. 7వ శతాబ్దానికి (669 CE) చెందినవాడు. ఈయన జారీ చేసిన రాగి రేకులలో 'కుమ్తూరు' (గుంటూరు) అనే పేరు మొదటిసారిగా ప్రస్తావించబడింది.
• క్రీ.శ. 7వ శతాబ్దం (669 CE): పూణే శాసనంలో — కుమ్తూరు
• క్రీ.శ. 10వ శతాబ్దం (922 CE): ఇదేరు (Ederu) శాసనంలో — గొమ్తూరు / గొంతూరు
• క్రీ.శ. 12వ శతాబ్దం (1147 CE): లోకల్ శాసనాలలో — గుంటూరుగా స్థిరపడింది.
బౌద్ధ సంస్కృతితో ముడిపడిన ఆధారాలు (2018 ఆవిష్కరణ)
#GunturHistory
#GunturNameHistory
#Kumturu
#Gomturu
#Gunturu
#Guntur
#ExploreGuntur
#ExploreWithJaya
#GunturHeritage
#GunturHistoryInTelugu
#AndhraPradeshHistory
#TeluguHistory
#EasternChalukyas
#VishnuvardhanaII
#669CE
#GunturAncientHistory
#GunturCity
#OldGuntur
#GunturTourism
#HistoryOfGuntur
#thretha yugam Sivalingam
#agasthewar temple
#kanchi kamakshi amma
saivism - Sakthism