Перейти к содержимому

భక్తజన సందోహం నడుమ దివ్య రథోత్సవం.. మంత్రి లోకేష్ హాజరు #mangalagiritimes

MANGALAGIRI TIMES

0:00 / 0:00

భక్తజన సందోహం నడుమ దివ్య రథోత్సవం.. మంత్రి లోకేష్ హాజరు #mangalagiritimes

2 882 просмотра · 1 год назад
MANGALAGIRI TIMES
18,9 тыс. подписчиков
2 882 просмотра · 1 год назад
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దివ్య రథోత్సవం కొద్దిసేపటి క్రితం భక్తజన సందోహం నడుమ ప్రారంభమైంది. రథోత్సవ కార్యక్రమానికి మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా విచ్చేశారు. దాంతో శివాలయ ప్రాంగణం భక్తజనులతో విపరీతమైన రద్దీ నెలకొంది. రథోత్సవం నేత్రపర్వంగా కోలాహల వాతావరణంలో ఉత్సాహభరితంగా భక్తజనులతో పాటు మంగళగిరి ప్రజాప్రతినిధి నారా లోకేష్ రథాన్ని లాగేందుకు ఉత్సాహం కనబరిచారు. పూర్తి వివరాలు వీక్షించండి.. #amaravathi #mangalagiritimes #sivalayam #lokesh #radhotsavam #brahmotsavam #mangalagirisamgatulu #mangalagiri #mangalagiritemple #mangalagiricotton #celebrations #journalistavvarusrinivasarao #localnews #mangalagiricotton #mangalagiripattusarees #mangalagirinews #mangalagiriplainsarees #telangana #hyderabad #vijayawada #tenali #shivratri