Перейти к содержимому

అంత్యక్రియలకు రూ.50 వేల ఆర్థిక సహాయం! | Youtuber Imran Emotional Words | SumanTV360

SumanTV 360

0:00 / 0:00

అంత్యక్రియలకు రూ.50 వేల ఆర్థిక సహాయం! | Youtuber Imran Emotional Words | SumanTV360

2 035 просмотров · 1 дн. назад
SumanTV 360
1,26 млн подписчиков
2 035 просмотров · 1 дн. назад
అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మృతి అభిమానులను, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తిరుపతిలోని SVIMSలో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం తిరుపతిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కిరణ్ కుమార్‌తో కలిసి వీడియోలు చేసిన యూట్యూబర్ ఇమ్రాన్ భావోద్వేగానికి గురయ్యారు. అగ్గిపెట్టె మచ్చతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. #AggipetteMacha #KiranKumar #YoutuberImran #ImranEmotional #AggipetteMachaKiran Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL