Перейти к содержимому

Gandhari Khilla Vlog / గాంధారి ఖిల్లా మంచిర్యాల Gandhari Khilla Documentary #Mancherial #MNCL

Thati Praveen Goud

0:00 / 0:00

Gandhari Khilla Vlog / గాంధారి ఖిల్లా మంచిర్యాల Gandhari Khilla Documentary #Mancherial #MNCL

2 981 просмотр · 5 лет назад
Thati Praveen Goud
1,42 тыс. подписчиков
2 981 просмотр · 5 лет назад
గాంధారి ఖిల్లా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లోని బొక్కల గుట్ట గ్రామానికి దగ్గరలో ఉంది గిరిజన జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన ఈ కోటను నిర్మించారు ఈ kilaku 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ కోటలో గాంధారి మైసమ్మ గణపతి దేవుడు ఏడు తలల నాగ శేషులు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు ఈ కోట ప్రహరీ గోడలు రాతి కట్టడాలతో పటిష్టంగా ఉన్నాయి ఈ కోటలో మూడు ద్వారాలు చాలా బలవంతమైన రాధి కట్టడాలు ఇక్కడ చరిత్ర ఏంటంటే కొంతమంది పెద్ది రాజులు ఈ కోటను నిర్మించారు అని చెబుతూ ఉంటారు ఈ కోటపైన సవితి బావులు ఉంటాయి, ఈ ఏరియాకు వర్షాకాలం వెళితే వాటర్ ఫాల్స్ కూడా చూడవచ్చు