దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ | Road Tax & Toll Exemption for Disabled in Telugu@Peoplemotivateinfo
People motivate info
0:00 / 0:00
దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ | Road Tax & Toll Exemption for Disabled in Telugu@Peoplemotivateinfo
2 609 просмотров · 5 мес. назад
People motivate info
596 подписчиков
2 609 просмотров · 5 мес. назад
నమస్కారం ఫ్రెండ్స్! మన People Motivate Info ఛానెల్కు స్వాగతం.
ఈ మెగా వీడియోలో దివ్యాంగులు (Physically Challenged) తమ వాహనాలను ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే అంశంపై పూర్తి అవగాహన కల్పించాను. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన వాహనాలు (Government Free Scooters) మరియు మీరు షోరూమ్ నుండి సొంతంగా కొన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి స్టెప్-బై-స్టెప్ వివరించాను.
ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు:
✅ Invalid Carriage (Adapted Vehicle) అంటే ఏమిటి?
✅ 100% రోడ్డు టాక్స్ మినహాయింపు ఎలా పొందాలి?
✅ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బండ్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్.
✅ GST 28% నుండి 18% కి తగ్గించుకోవడం ఎలా?
✅ Exempted FASTag: టోల్ గేట్ల వద్ద ఉచిత ప్రయాణం.
✅ కావాల్సిన పత్రాల జాబితా (Required Documents List).
✅ MVI తనిఖీ మరియు RC బుక్ వెరిఫికేషన్.
ముఖ్యమైన డాక్యుమెంట్స్:
SADAREM Cert, Retrofitting Cert, Form 20, 21, 22, Form 1A.
మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానెల్ని SUBSCRIBE చేసుకోండి.
#InvalidCarriage #DisabledVehicleRegistration #PeopleMotivateInfo #RTOTelugu #RoadTaxExemption #HandicappedBenefits #GovtSchemes2026#PeopleMotivateInfo #InvalidCarriage #DisabledLicense #RTORules #RoadTaxExemption #TeluguTech #HandicappedRights #VahanRegistration