మలక్‌పేట్ మార్కెట్‌లో ఉల్లి ధర ఎంతకు చేరబోతోంది? | Malakpet Onion Market Ground Report | ABP Desam
ABP Desam
0:00 / 0:00
మలక్‌పేట్ మార్కెట్‌లో ఉల్లి ధర ఎంతకు చేరబోతోంది? | Malakpet Onion Market Ground Report | ABP Desam
32 614 просмотров · 4 дня назад
ABP Desam
785 тыс. подписчиков
32 614 просмотров · 4 дня назад
మలక్‌పేట్ మార్కెట్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు: కిలో ఎంతకు చేరబోతోంది? | Malakpet Onion Market Ground Report#ABPTeluguNews #ABPDesam #TeluguNews , #MalakpetMarket #OnionPriceHike #HyderabadOnionMarket #ABPDesam #GroundReportTelugu #OnionRatesToday #TelanganaNews #HyderabadNews
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
తెలంగాణాలో అతిపెద్ద ఉల్లిపాయలు మార్కెట్ మలక్ పెట్. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలను ప్రభావితం చేసే మార్కెట్ ఇదే. మహారాష్ట్ర నుండి వందలాది మంది రైతులు నేరుగా ఉల్లి పంటను ఇక్కడే అమ్ముతారు. మార్కెట్ లో ట్రేడర్స్, హమాలీలు, హెల్పర్స్ ఇలా వేలాది మంది హైదరాబాద్ , బీహార్ కార్మికులు మలక్ పేట్ ఉల్లిపాయలు మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఉల్లిధలు ఎందుకు పెరుగుతున్నాయి.? కిలో ఉల్లి ఇంకా ఎంత ధరకు చేరుతుంది.? ABP Desam Ground Report
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam