Перейти к содержимому

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా || Yesayya Naa Hrudaya Spandana Neeve Kada || Hosanna Songs

Salvation Gospel Church

0:00 / 0:00

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా || Yesayya Naa Hrudaya Spandana Neeve Kada || Hosanna Songs

10 281 просмотр · 4 года назад
Salvation Gospel Church
13,1 тыс. подписчиков
10 281 просмотр · 4 года назад
#hosannasong #HosannaMinistriessongs #yesannagaru #yesannasong #Broyesannagaru యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||