మన తెలంగాణ తిరుపతి|| వీలైతే తిరుపతి లేకుంటే మన్యంకొండ చూద్దాం రండి! #manyamkonda #thirupathi
Yadadri family vihari
0:00 / 0:00
మన తెలంగాణ తిరుపతి|| వీలైతే తిరుపతి లేకుంటే మన్యంకొండ చూద్దాం రండి! #manyamkonda #thirupathi
2 249 просмотров · 1 год назад
Yadadri family vihari
6,08 тыс. подписчиков
2 249 просмотров · 1 год назад
కట్టని గుడి,ఉలి తో చెక్కని స్వామి,తవ్వని కోనేరు,చెయ్యని పాదాలు. స్వయం గా వచ్చి గుహలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రమే మణ్యంకొండ .
3 కొండల పైన కొలువైన స్వామి.
కొండ కింద అలివేలు మంగమ్మ ఆలయం.
తిరుపతి తర్వాత అంత గొప్ప మహిమాన్విత క్షేత్రం మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం.
వెళితే తిరుపతి లేకుంటే మన్యంకొండా అనే నానుడి కూడా ఉంది.
ఎంతో అద్భుతమైన క్షేత్రం వీడియో మీ చూడండి లైక్ చెయ్యండి. షేర్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యండి.
టెంపుల్ లొకేషన్:https://maps.app.goo.gl/Cwp64jAHGonpu...
#telugu
#manyamkonda
#Venkateshwara
#aluvelumangamma
#trending
#mahaboobnagar
#shivakeshavulu
#yadadridistrict
#narasimhatemple
#koneru
#padalu
#ghat
#ghatroad
#gutta
#thirupathi
#alahari
#bramhotsavalu
#jathara
#vivaham
#pellillu
#bhojanam