Перейти к содержимому

వినాయకుడి పూజ ఇలా చేశాం 🙏🐘

Kavyarjun vlogs

0:00 / 0:00

వినాయకుడి పూజ ఇలా చేశాం 🙏🐘

83 просмотра · 7 дней назад
Kavyarjun vlogs
575 подписчиков
83 просмотра · 7 дней назад
మా ఇంట్లో వినాయక చవితి పండుగను ఎంతో భక్తి, ఆనందంతో జరుపుకున్నాం ❤️✨ వినాయకుడి అలంకరణ, పూజ ఏర్పాట్లు, పూజా విధానం, నైవేద్యం మరియు ప్రసాదం వరకు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను 🙏🌺 విఘ్నాలను తొలగించి అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాం 🐘🙏💐 వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe ❤️ చేయండి. మీ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🥰 గణపతి బప్పా మోరియా! 🙏🐘❤️ #GaneshChaturthi2026 #VinayakaChavithi #GaneshPuja #VinayakaPuja #TeluguVlog #TeluguFamilyVlog #GanapatiBappaMorya #GaneshFestival #PujaVlog #TeluguYouTube