Перейти к содержимому

ప్రారంభంలోనే పెట్టుబడి | మొదటి పంటకే రూ. 3 లక్షలు | Grape Farming | Anji

Raitu Nestham

0:00 / 0:00

ప్రారంభంలోనే పెట్టుబడి | మొదటి పంటకే రూ. 3 లక్షలు | Grape Farming | Anji

82 992 просмотра · 3 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
82 992 просмотра · 3 г. назад
#Raitunestham #Grapefarming #Naturalfarming అనంతపురం జిల్లా కుడేరు మండలం పీఏబీఆర్ డ్యామ్ కు చెందిన అంజి.. 5 ఎకరాల్లో గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంన్నరలో ద్రాక్ష, మూడు ఎకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ద్రాక్షకు డైమిండ్ పందిరి వేశారు. నాటిన 10 నేలలకే మొదటి పంట వచ్చిందని, తొలి ఏడాదే రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ద్రాక్ష సాగు, పందిరి ఏర్పాటు, పంట యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రైతు అంజి గారిని 99080 23322 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf ☛ latest updates on Agriculture @ https://rythunestham.in/ ☛ Follow us on Facebook -   / raitunestham   ☛ Follow us on Twitter -   / rytunestham   Music Attributes : The background musics are has downloaded from www.bensound.com