Перейти к содержимому

Trainకి GPS Tracking ఉందా? 😱 Passengerకి Train Exact Location ఎలా తెలుస్తుంది? | RTIS & NTES

PAvi FACTs

0:00 / 0:00

Trainకి GPS Tracking ఉందా? 😱 Passengerకి Train Exact Location ఎలా తెలుస్తుంది? | RTIS & NTES

5 689 просмотров · 5 дней назад
PAvi FACTs
7,2 тыс. подписчиков
5 689 просмотров · 5 дней назад
Pavi Factory channel link: subscribe and support    / @pavifactoryofficial   మన Train ఎక్కడుందో Passengerకి ఎలా తెలుస్తుంది? 🤔 Trainకి నిజంగా GPS Tracking ఉంటుందా? GPS నుంచి Railway Control Room వరకు సమాచారం ఎలా వెళ్తుంది? Passenger Phoneలో Train Running Status ఎలా కనిపిస్తుంది? ఈ వీడియోలో GPS, RTIS, COA, NTES, Data Loggers, Track Circuits, Axle Counters కలిసి Train Location ఎలా తెలుసుకుంటారో సింపుల్‌గా పూర్తిగా explain చేశాం. ఈ వీడియోలో మీరు తెలుసుకునేవి: 🚆 Trainకి GPS Tracking ఎలా పనిచేస్తుంది? 🛰️ Satellite నుంచి Locomotiveకి GPS Signal ఎలా వస్తుంది? 📡 RTIS అంటే ఏమిటి? 🏢 Railway Control Officeకి Location ఎలా చేరుతుంది? 💻 COA & NTES పాత్ర ఏమిటి? 📍 Passengerకి Train Running Status ఎలా కనిపిస్తుంది? ⚡ GPSతో పాటు Railway Signalling Systems ఎందుకు అవసరం? ⏱️ Train Location Updates ఎంత తరచుగా వస్తాయి? 📱 మన Phoneలో కనిపించే Train Location నిజంగా ఎంత accurate? 📌 Note ఈ వీడియోలో వివరించిన Train Tracking వ్యవస్థలు Indian Railwaysలో ఉపయోగించే RTIS, NTES, COA, signalling మరియు data systems ఆధారంగా వివరించబడ్డాయి. Train location update frequency, accuracy మరియు availability train/system మీద ఆధారపడి మారవచ్చు. Passengerకి కనిపించే locationను Google Mapsలాగా centimeter-level exact locationగా భావించకూడదు. #️⃣ Hashtags #PAVIFACTs #TrainGPS #TrainTracking #RTIS #NTES #IndianRailways #TrainFacts #RailwayFacts #TrainLocation #GPS #IndianRailwayFacts #RailwayTechnology #TrainRunningStatus #TeluguFacts #TeluguYouTube