KANCHIPURAM LO TELUSUKOVALSINA VISHAYALU | KANCHIPURAM ONE DAY TRIP | DHARMA MARGAM TELUGU
Dharma Margam - Telugu
0:00 / 0:00
KANCHIPURAM LO TELUSUKOVALSINA VISHAYALU | KANCHIPURAM ONE DAY TRIP | DHARMA MARGAM TELUGU
84 просмотра · 7 дн. назад
Dharma Margam - Telugu
626 подписчиков
84 просмотра · 7 дн. назад
🚆 Route 1: CHENNAI CENTRAL నుంచి TRAIN లో :
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి Chennai Beach Railway Station చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి కాంచీపురం వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కవచ్చు.
Chennai Beach → Kanchipuram Train Timings:
Morning: 05:15 AM, 07:27 AM
Return: 06:00 PM, 08:25 PM
⚠️ ముఖ్యం: ట్రైన్ లో వెళ్తే Kanchipuram East Railway Station లో దిగాలి. ఇది టెంపుల్స్‌కి దగ్గరగా ఉంటుంది.
Route:
Chennai Central → Chennai Beach Railway Station → Kanchipuram East Railway Station → Kanchipuram Temples
Route 2: తిరుపతి నుంచి Direct Bus లో:
తిరుపతి నుంచి కాంచీపురానికి direct buses అందుబాటులో ఉంటాయి. ఈ route లో చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు. బస్సు ప్రయాణం సాధారణంగా సుమారు 2 నుంచి 3 గంటలు పడుతుంది.�
Route:
Tirupati → Kanchipuram Bus Stand / Kanchipuram Bypass → Kanchipuram Temples
కాంచీపురం లో దిగిన తరువాత ఆటో వాళ్ళతో ఎలా వ్యవహరించాలో వీడియో లో చెప్పను. కాబట్టి వాళ్ల దగ్గర మోసపోకండి.
ఈ వీడియో మీ కాంచీపురం one-day trip కి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే Like చేయండి, మీ ప్రశ్నలు Comments లో అడగండి, ఇలాంటి travel guides కోసం ఛానెల్‌ని Subscribe చేయండి.
#Kanchipuram #KanchipuramTemple #TirupatiToKanchipuram #ChennaiCentral #ChennaiBeach #KanchipuramEast #TempleTour #TamilNaduTourism #TeluguTravelVlog #TravelGuide #OneDayTrip #Kanchi #ChennaiToKanchipuram