Перейти к содержимому

6–7 Months Babies కి Sprouted Ragi Flour ఎలా తయారు చేయాలి? 👶 | Homemade Baby Food Telugu

Tales Of Rani

0:00 / 0:00

6–7 Months Babies కి Sprouted Ragi Flour ఎలా తయారు చేయాలి? 👶 | Homemade Baby Food Telugu

720 просмотров · 8 дн. назад
Tales Of Rani
432 подписчика
720 просмотров · 8 дн. назад
ఈ వీడియోలో ఇంట్లోనే Sprouted Ragi Flour (మొలకెత్తిన రాగి పిండి) ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 😍 రాగులను నానబెట్టడం నుంచి మొలకలు వచ్చిన తర్వాత పిండి తయారు చేసుకునే విధానం వరకు ఈ వీడియోలో తెలుసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి healthy homemade recipes తయారు చేసుకుంటారా? ❤️ మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. నా Telugu family vlogs, daily life videos, motherhood experiences మరియు homemade recipes కోసం నా ఛానల్‌ను Subscribe చేయండి. 🔔 Thanks for watching! ❤️ #SproutedRagiFlour #RagiFlour #TeluguRecipes