Перейти к содержимому

Vespa Electric Scooter Unveiled - Specs, Price, Features - MVS Auto Telugu

MVS AUTO Telugu

0:00 / 0:00

Vespa Electric Scooter Unveiled - Specs, Price, Features - MVS Auto Telugu

3 131 просмотр · 5 ч назад
MVS AUTO Telugu
161 тыс. подписчиков
3 131 просмотр · 5 ч назад
EV Kurradu -    / @evkurradu   MVS Auto Telugu -    / @mvsautotelugu   EV Bro -    / @evbroindia   MVS Auto -    / @mvsautohindi   EV BRO Reviews -    / @evbroreviews   EV Kurradu Reviews -    / @evkurradureviews   AI Telugu -    / @aitelugu   మార్కెట్లోకి కొత్తగా Vespa Electric Scooter వచ్చేసింది! EICMA 2026లో Vespa తన కొత్త Electric Range‌ను ఆవిష్కరించింది. Retro Vespa Design‌తో పాటు All-Metal Body, కొత్త Electric Motor, Improved Efficiency వంటి ప్రత్యేకతలతో ఈ EVలు వచ్చాయి. Vespa Electric Range‌లో 45 Series, 70 Seriesగా రెండు ప్రధాన versions ఉన్నాయి. 45 km/h టాప్ స్పీడ్ వెర్షన్‌లో 2.3 kWh Battery, 3.1 kW Motor, సుమారు 80 km Range ఉండగా, 67 km/h వెర్షన్‌లో 4.2 kWh Battery, 4 kW Motor, సుమారు 100 km Range అందిస్తుంది. 67 km/h వెర్షన్‌లో 4.3-inch TFT Display, Navigation, Smartphone Connectivity వంటి Premium Features కూడా ఉన్నాయి. అయితే ఇండియాలో ఈ Vespa Electric Scooter ఎప్పుడు Launch అవుతుంది? Price ఎంత ఉండొచ్చు? ఇప్పటికే ఉన్న Premium Electric Scooters‌కు ఇది ఎంతవరకు పోటీ ఇస్తుంది? ఈ వీడియోలో Vespa EVకి సంబంధించిన Specs, Features, Performance మరియు India Launch గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇలాంటి Latest Automobile News, Electric Cars, Electric Scooters, New EV Launches కోసం *MVS Auto Telugu* Channel‌ను Subscribe చేయండి. EV Kurradu Social Media Pages: EV Kurradu Instagram:   / evkurradu   EV Kurradu Facebook:   / evkurradulive   EV Kurradu Twitter:   / evkurradu   Whatsapp - 89854 49033 EV Owner Form - https://forms.gle/ntVHVQs4srmxU6Ku5 #mvsautotelugu #automobile #EVKurradu #electricvehicles