110 రకాల దేశీ విత్తనాలను సాగు | Natural Farming | Nela Talli | hmtv
hmtv Telugu News
0:00 / 0:00
110 రకాల దేశీ విత్తనాలను సాగు | Natural Farming | Nela Talli | hmtv
65 993 просмотра · 7 лет назад
hmtv Telugu News
5,65 млн подписчиков
65 993 просмотра · 7 лет назад
15 మంది రైతులు, 20 ఎకరాల వ్యవసాయ భూమి...110 రకాల దేశీ విత్తనాల సాగు...ఇదంతా తమకోసం కాదు...మన ఊరు మన విత్తనం అన్న నినాదాన్ని ఉద్యమ రీతిలో తీసుకుని ఊరిలోని రైతులంతా కలిసి నడుస్తున్నారు. అంతరించిపోతున్న దేశీ వరి సంపదను సంరక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నారు గంటూరు జిల్లా కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతులు. సొంతంగా విత్తన నిధిని ఏర్పాటు చేసుకున్నారు.
#NaturalFarming #NelaTalli
Watch HMTV Live ► • Видео
► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com