Перейти к содержимому

Fire job కొట్టడం womens కి చాలా easy

Deep Thinker Venkat

0:00 / 0:00

Fire job కొట్టడం womens కి చాలా easy

2 877 просмотров · 16 ч назад
Deep Thinker Venkat
4,53 тыс. подписчиков
2 877 просмотров · 16 ч назад
About your channel and video —————————————————————— ఈ వీడియో లో నేను కేవలం thumbnail మాత్రమే gemini AI నుండి ఉపయోగించిన. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో #deepthinkervenkat అనే నా యూట్యూబ్ ఛానల్ నుండి అప్లోడ్ చేయబడింది. ఈ వీడియో ఎడ్యుకేషన్ ,జాబ్స్ , గైడెన్స్, మోటివేషన్ కి సంబంధించినది. ఈ వీడియో లో నేను తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ Sub inspector jobs కి telangana government official గా 7437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఐతే అప్లికేషన్ డేట్ ఆగస్టు 19 2026 నుండి, సెప్టెంబర్ 9 2026 వరకు. ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ తేది 29 జులై 2026 నాడు విడుదల అయింది, అప్లికేషన్ dates close అయిపోయినాయి, police board constable prelims exam date December 20 2026 నాడు ఉంటుందని, SI prelims November 29 2026 నాడు ఉంటుందని డిక్లేర్ చేసింది మరియు ఆధార్ వెరిఫికేషన్ కానీ వారికోసం సెప్టెంబర్ 30 వరకు డేట్ పొడిగించింది, present applications close అయినవి si prelims November 29 , constable prelims December 20, present నేను చేసే ఫైర్ fighter job ki women's రావడానికి చాలా మంచి అవకాశం మరియు ఎన్ని మార్క్స్ వస్తె ఫైర్ fighter గా select అవుతారు అనే విషయాలు మరియు లైసెన్స్ గురించి అన్ని విషయాలు క్లియర్ గా చెప్పిన, morning gym, after breakfast eggs , lunch chicken with veg salad ,rest, evening badminton game, next day morning roll call, ఇవన్నీ క్లియర్ గా వివరించిన,Thanks for watching 🫰 My instagram account -------------------------------- https://www.instagram.com/deepthinker... #CutoffMarks #TelanganaJobs #GovernmentJob #PoliceJobs #TSPolice #CompetitiveExams #ExamResults #JobOpportunities #YouthEmpowerment #JobSeeking #EmploymentNews #TelanganaLawEnforcement #SuccessStrategy #CareerGoals #JobPreparation #telanganaspfsi #telanganSpfsicutoffmarks #telanganasi Copyright disclaimer ———————————————— Under section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such a as criticism, comment, news, reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non profits, educational or personal use tips the balance in favour of FAIR USE