తోటలో పండే పండ్లు.. డాబా మీద ఇంత ఈజీనా ? Fruits Garden | Manjula @Raitunestham
Raitu Nestham
0:00 / 0:00
తోటలో పండే పండ్లు.. డాబా మీద ఇంత ఈజీనా ? Fruits Garden | Manjula @Raitunestham
15 397 просмотров · 1 день назад
Raitu Nestham
1,41 млн подписчиков
15 397 просмотров · 1 день назад
#raitunestham #మిద్దెతోట, #టెర్రస్_గార్డెన్, #ఇంటిపైనపండ్లతోట, #అరుదైనపండ్లమొక్కలు, #ఆరోగ్యవనం, #పండ్లతోట, #TerraceGarden, #TerraceGardening, #RooftopGarden, #RareFruitPlants, #ExoticFruits, #FruitGarden, #HomeGardening, #OrganicGardening, #UrbanFarming, #Litchi, #Mulberry, #NoniFruit @Raitunestham
నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామంలో నివాసం ఉంటోన్న మంజుల గారి కుటుంబం... తమ ఇంటిపై చక్కని మిద్దెతోట సాగు చేస్తున్నారు. తీరొక్క మొక్కలతో ఆరోగ్య వనాన్ని సృష్టించారు. ఔషధ మొక్కలు, ఆరోగ్య ఫలాలపై ప్రత్యేక శ్రద్దతో అనేక రకాలు పెంచుతున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.