Krishna nee namasmarane manasuku anandham కృష్ణా నీ నామస్మరణే మనసుకు ఆనందం
dharma divines
0:00 / 0:00
Krishna nee namasmarane manasuku anandham కృష్ణా నీ నామస్మరణే మనసుకు ఆనందం
101 просмотр · 2 нед. назад
dharma divines
35 подписчиков
101 просмотр · 2 нед. назад
Krishna nee namasmarane
కృష్ణా నీ నామస్మరణే మనసుకు ఆనందం
dharmadivines
Song Name: Krishna Nee Namasmarane
Lyrics: MBK
Music & Composition: MBKSUNO
Album: Dharmadivines
Youtube: @dharmadivines
Co Channel: MBK DEVOTIONALS
Youtube: @@mbkdevotionals6862
📸 dharmadivines
📸 bharath_mania
▶️ dharmadivines
🔵 bharath_mania
Song Details:
పల్లవి:
"కృష్ణా నీ నామస్మరణే మనసుకు ఆనందం, వేణు గాన లీలా మనసు నింపే మాధుర్యం, శ్యామల వర్ణుని దివ్య రూప దర్శనం, మురళీ మోహన నీ చరణమే."
చరణం1:
"గోపాల బాలా గోకుల విహారా,
గోపికా హృదయ మోహన మురారా,
కదంబ చాయ లో వేణువు నాదమై,
వ్రిందావనమంతా మధురిమ నింపావే."
నంద నందనా నీలమేఘ శ్యామా,
రాధా హృదయ నివాసా భక్తజన హృదయ వేదన హరించీ, కరుణామృత ధారలతో కాపాడవే."
చరణం2:
"వెన్నెల రాత్రిలో మృదువుగా ముర ళీధర నడ యాడ,
భక్తి గీతమై మనసులో నిలిచే,
చల్లని చూపులో కరుణ వర్షించు"
"శరణు అన్న వేళ నీ సన్నిధి చేరి,
మన బాధలు తీర్చి అభయ మూర్తివై,
చల్లని చూపులో జీవన దీపం వెలిగించీ,
కడతేర్చుకో కో వయ్యా మా కష్టం అంతా."
#Krishna nee namasmarane manasuku anandham #dharmadivines #vinayaka gananadha Utsava vela vachava #jaya jaya gananadha #swagatham Krishna #all devotional 🎵 🎶
#annamacharya kerthanas
#Tyagaraja Krithis
#purandharadas krithis
#Ramadan keerthanas
#all God slokas & mantras
all devotional songs and mantras slokas need you please Subscribe this dharmadivines Channel
#venkateswara swamy songs
#spd devotional #mangalampalli songs
#sjanaki devotional