Перейти к содержимому

ఆలు, ఎగ్‌తో ఇలా కర్రీ చేశారంటే అస్సలు వదలరు | Egg Potato Curry Live | Special Lunch Menu @SAVN Vlogs

SAVN Vlogs

0:00 / 0:00

ఆలు, ఎగ్‌తో ఇలా కర్రీ చేశారంటే అస్సలు వదలరు | Egg Potato Curry Live | Special Lunch Menu @SAVN Vlogs

695 просмотров · Трансляция закончилась 4 дня назад
SAVN Vlogs
215 подписчиков
695 просмотров · Трансляция закончилась 4 дня назад
హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం లైవ్‌లో ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అదే ఆలు-ఎగ్ కాంబినేషన్ కర్రీ! సాధారణంగా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా, ఈసారి ఇలా ఆలుతో కలిపి ట్రై చేయండి, అన్నంలోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. లైవ్‌లో నాతో పాటు ఈ రెసిపీని చూస్తూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి! లైవ్‌ నచ్చితే తప్పకుండా Like చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో Share చేయండి. అలాగే మన ఛానెల్‌ని Subscribe చేసుకోవడం మర్చిపోకండి! #EggPotatoCurry #LunchLive #SpecialCurry #CookingLive #SavnVlogs #EggRecipes #PotatoRecipes #TeluguCooking