Перейти к содержимому

​అత్తమామల వేరు కాపురం full story| ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | Telugu Family Emotional Story

Nija Jeevitha Satyalu

0:00 / 0:00

​అత్తమామల వేరు కాపురం full story| ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | Telugu Family Emotional Story

9 342 просмотра · 3 дня назад
Nija Jeevitha Satyalu
24,8 тыс. подписчиков
9 342 просмотра · 3 дня назад
అత్తమామల వేరు కాపురం full story| ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | Telugu Family Emotional Story కొత్త కోడలు గృహప్రవేశం రోజే జరిగిన ఒక ఊహించని సంఘటన ఈ కథ. అంతా కలిసి ఆనందంగా ఒకే ఇంట్లో ఉంటారు అని ఆశపడిన ప్రత్యుషకు, అత్తమామలు పక్కనే వేరే ఇంట్లో ఉంటారని తెలిసి ఆశ్చర్యపోతుంది. కొడుకు ఇబ్బంది పడకూడదని అత్తమామలు సర్దుకుపోతుంటే.. "నాకు ఇండివిడ్యువల్ గా ఉండటమే ఇష్టం" అంటూ భర్త చెప్పిన మాటలతో ప్రత్యుషకు అసలు నిజం అర్థమవుతుంది. ​పెద్దలను గౌరవించే కోడలు, తనకంటూ ఒక స్పేస్ కావాలనుకునే భర్త.. వీరి మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ​వీడియో నచ్చితే దయచేసి Like చేయండి, Share చేయండి, మరియు మరిన్ని మంచి కథల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోండి! #TeluguFamilyStories #KothaKodalu #AttaKodaluKathalu #TeluguKathalu #FamilyDramaTelugu #EmotionalTeluguStories #TeluguMoralStories #JointFamilyVsNuclearFamily