చెరువుగట్టు ఆలయ రహస్యం ఏంటి? 😍 | జడల రామలింగేశ్వర స్వామి కథ | Cheruvugattu Temple Vlog
Bhuvanasri
0:00 / 0:00
చెరువుగట్టు ఆలయ రహస్యం ఏంటి? 😍 | జడల రామలింగేశ్వర స్వామి కథ | Cheruvugattu Temple Vlog
196 просмотров · 7 дн. назад
Bhuvanasri
140 подписчиков
196 просмотров · 7 дн. назад
🙏 ఓం నమః శివాయ 🙏
ఈరోజు మనం చెరువుగట్టు పుణ్యక్షేత్రానికి వెళ్లి జడల రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం. ❤️
అసలు చెరువుగట్టు ఆలయ విశిష్టత ఏంటి? జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చింది? ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ ఏంటి?
ఈ వీడియోలో మా చెరువుగట్టు దర్శన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూడండి. 🙏
వీడియో నచ్చితే Like చేయండి 👍
మీ అభిప్రాయాన్ని Comment చేయండి 💬
ఇలాంటి మరిన్ని దేవాలయ దర్శనాలు, కథలు, వ్లాగ్స్ కోసం మా Channel ని Subscribe చేసుకోండి ❤️
మీ ఆదరణకు ధన్యవాదాలు.
ఓం నమః శివాయ 🙏
#Cheruvugattu #JadalaRamalingeswaraSwamy #TempleVlog #TeluguVlogs #TelanganaTemples #ShivaTemple #TeluguTravelVlogs