Перейти к содержимому

Trapped 10,000 Years in the Past || Time Portal Mystery || Telugu Explained 😱

Movie Decode Telugu

0:00 / 0:00

Trapped 10,000 Years in the Past || Time Portal Mystery || Telugu Explained 😱

10 просмотров · 1 мес. назад
Movie Decode Telugu
1 подписчик
10 просмотров · 1 мес. назад
10,000 ఏళ్ల క్రితం ఒక తెలియని ప్రపంచంలో చిక్కుకున్న మనుషులు… అసలు వాళ్లు అక్కడికి ఎలా వెళ్లారు? 🌀 ఒక భారీ సింక్‌హోల్ సడన్‌గా ఏర్పడటంతో ఈవ్, ఆమె పిల్లలు జోష్, ఇజీతో పాటు వందలాది మంది అందులో పడిపోతారు. కానీ అక్కడ చనిపోకుండా… ఒక విచిత్రమైన గ్రీన్ పోర్టల్ ద్వారా ఏకంగా 10,000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రపంచంలోకి టైమ్ ట్రావెల్ అవుతారు. అక్కడ వాళ్లకు ప్రాచీన జంతువులు, తెలియని మనుషులు, మిస్టీరియస్ గ్రామాలు, ఒక విచిత్రమైన చేతి గుర్తు, అలాగే గతంలో మిస్ అయిన సైంటిస్ట్ టీమ్‌కి సంబంధించిన ఆధారాలు కనిపిస్తాయి. ఇదిలా ఉంటే ప్రెసెంట్ టైమ్‌లో గావిన్ తన భార్య ఈవ్‌ని కాపాడటానికి ఈ టైమ్ పోర్టల్ వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఈ టైమ్ పోర్టల్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి? సైలస్ ఎవరు? ఆ చేతి గుర్తు వెనకాల ఉన్న రహస్యం ఏంటి? 10,000 ఏళ్ల క్రితం మిస్ అయిన సైంటిస్ట్ టీమ్‌కి ఏం జరిగింది? ఈవ్, జోష్‌లు తిరిగి ప్రస్తుత కాలానికి వెళ్లగలరా? ఈ వీడియోలో మొత్తం కథను సింపుల్‌గా తెలుగులో Explain చేశాం. ❤️ వీడియో నచ్చితే Like 👍 చేయండి, Channel ని Subscribe 🔔 చేయండి. #MovieExplanation #TeluguExplanation #TeluguMovies #MovieExplained #TimeTravel #TimePortal #SciFi #Mystery #TeluguExplained #10YearsAgo